Surprise Me!

SRH vs RR In IPL 2021 : Twitterati Angry After David Warner Not In Srh Playing Xi || Oneindia Telugu

2021-05-02 237 Dailymotion

SRH vs RR in IPL 2021: Twitterati angry after David Warner not in Srh playing xi
#DavidWarner
#Warner
#IPL2021
#RrvsSrh
#SunrisersHyderabad
#KaneWilliamson
#Vijayshankar

ఒకసారి టైటిల్.. రెండు సార్లు ప్లే ఆఫ్స్.. 35 విజయాలు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ట్రాక్ రికార్డ్.! 50 హాఫ్ సెంచరీలు.. 4 శతకాలు..201 సిక్సర్లు.. 205 ఫోర్లు.. 140.13 స్ట్రైక్‌రేట్.. 5447 రన్స్.. బ్యాట్స్‌మెన్‌గా అతను సాధించిన ఘనతలు! అయితేనేం గడ్డు పరిస్థితులు ఎంతటి ఆటగాడినైనా నేలకు దించుతాయి. అవును ఈ క్యాష్ లీగ్‌లో ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ ఆసీస్ స్టార్.. సాదా సీదా ఆటగాడిగా వాటర్ బాటిళ్లు మోస్తుండటం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Buy Now on CodeCanyon